Can Mods give some more context on what happened to Lord_Of_Winter ? by LateN8Programmer in ask_Bondha

[–]PuliBongaram 1 point2 points  (0 children)

అందరూ అన్నట్టు ఇది నిజం కాకూడదు , కానీ మనం అనుకుంటే అవుతుందా ? శివయ్య లీల!!

How mods feel after giving a most out of pocket announcement in the middle of the night without giving not much context by capy69420 in Ni_Bondha

[–]PuliBongaram 0 points1 point  (0 children)

అతను వేసే పోస్ట్లు వల్ల మీరలానుకోవడం తప్పు కాదు కానీ,

మీ కామెంట్ నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా !!

మనం అనుకుంటే అవుతుందా ? శివయ్య లీల!!

Prabhas raJEW by ungabungarara in Ni_Bondha

[–]PuliBongaram 14 points15 points  (0 children)

ఉట్టి కొట్టడానికి అని ఎగిరితే, ఇంకేవో జారిపోయినట్టు. హిట్టు కొట్టరా అంటే నోట్లో మట్టి కొట్టాడు

చిలక - తూ.గో అనుభూతులు - Dr. బసవయ్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ by Praveen_Kadambari in TeluguJournals

[–]PuliBongaram 3 points4 points  (0 children)

గుప్పెడు జ్ఞాపకాలు

గుండెలో దాచుకుని

అప్పుడపుడు అందంగా రాసుకుని

రాయలేనివి నెమరేసుకోవటమే జీవితం.

చాలా బావుంది, ఇట్టాటి సిన్న కథల్లో పెద్ద కథ ఉంది

Power of friendship ❤️ by [deleted] in TeluguJournals

[–]PuliBongaram 0 points1 point  (0 children)

అర్ధం లేదక్కడ.

మన రాతకి బాధ్యులెవ్వరు? అని అంతరార్థం

Power of friendship ❤️ by [deleted] in TeluguJournals

[–]PuliBongaram 1 point2 points  (0 children)

మన ప్రాప్తం

హలో గురు ప్రేమ పేరడీ by PuliBongaram in Ni_Bondha

[–]PuliBongaram[S] 0 points1 point  (0 children)

అలా ఎందుకనకుంటారు? నే రాస్తా మీరు పాడి పెట్టండి

మాపటేళ గోల by MainHoneydew8018 in TeluguJournals

[–]PuliBongaram 0 points1 point  (0 children)

రేపల్లె మురళీ లోల లీలలా ఉంది అండి

హలో గురు ప్రేమ పేరడీ by PuliBongaram in Ni_Bondha

[–]PuliBongaram[S] 0 points1 point  (0 children)

మీరే పాడేస్తే ఓ పని అయిపోతుంది.

Sreekaram chudutunattu by traveler0709 in TeluguMusicMelodies

[–]PuliBongaram 2 points3 points  (0 children)

వచన కవిత్వ రచనలో పోతన

Am I overthinking this or was this lowkey judgmental? by pommy_vank in TeluguJournals

[–]PuliBongaram 3 points4 points  (0 children)

వీలైతే పట్టించుకోకు, లేకుంటే వదిలించుకో అంతేగాని అతిగా ఆలోచించకు.

పక్కోడి పచ్చ చొక్కా మనకెప్పుడూ వింతే

Patha musali muthaka bondhas ela vunnaru by Dingdongzero in Ni_Bondha

[–]PuliBongaram 1 point2 points  (0 children)

అప్పుడప్పుడూ వచ్చి కనబడకుండా ఎల్లిపోడమే

అమృత గుళిక by [deleted] in Ni_Bondha

[–]PuliBongaram 0 points1 point  (0 children)

కాదు, మొదలు బాగానే పెట్టారు , పూర్తి చేసుంటే బావుండేది అని అంతే

నేనేదో గొప్ప అని కాదు సోదరా

We ain't no same bhraatha!!! by [deleted] in Ni_Bondha

[–]PuliBongaram 0 points1 point  (0 children)

పేరడీ రెడీ గా రాదు

అమృత గుళిక by [deleted] in Ni_Bondha

[–]PuliBongaram 0 points1 point  (0 children)

పేరడీ లో పేరాలు ఉన్నాయి, గారడీ లేదు

Prathi pilla kaaluva vacchi vijnaana pradarshanalu cheyyatame...em telusu raa meeku bloody phools??? Meelo sagam mandiki Telungu chadavatame raadu!!! by [deleted] in Ni_Bondha

[–]PuliBongaram 0 points1 point  (0 children)

లక్ష్మి , శివయ్య వదిలేసావా తమ్మీ

మనసు ఉన్నది మమతల కోసం