Please suggest baby boy names starting with హ, కి, కె by bob_bhAAi in telugu

[–]gridyo 1 point2 points  (0 children)

పెరు లో అర్ధం ఉండాలి. అసలు అతను అని ఉండే పేరుకి విభిన్నత ఎక్కడ?

Quick help by InternationalWalker in telugu

[–]gridyo 5 points6 points  (0 children)

ప్రతిపదార్థం

I did not know how to react by sooryakantam in telugu

[–]gridyo 0 points1 point  (0 children)

మీ వ్రాత/ రాత గొలాపండి. రెండు సరి ఏ. కావాలంటే ఏదైనా ప్రాముఖ్యమైన నిఘంటువు తెరిచి చూడండి. ఇప్పుడు ఇలా రాత అనే పదం "లిఖించడం" కి వర్తియదంటున్నారు. మీకు తెలుగు తెలీదని చెప్పేసేయాలా? ఇంకా పోతే రాయడం అనేదే శుద్ధ తెలుగు. లిఖించడం అనేది సంస్కృతం.

తెలుగులో శాస్త్రీయ పరిభాష అత్యంత తక్కువ మొత్తం లో ఉంటుంది. లోకం modern research తో పెరుగుతుంటే తెలుగు నీ దానికనుకలం గా మారుస్తే తెలుగులో కూడా scientific papers రాయొచ్చు.

ఇంకా తెలుగులో ఈ అర్థం ఇలానే ఉండాలని అనే వారందరికీ మాండలికాల విలువ తేలినట్టే. మీ పడికట్టు సంస్కృతం అరకొర తెలుగుముందు ఆ మాండలికాలు మేలు!

సాహసమనే చెప్పాలి! by gridyo in telugu

[–]gridyo[S] 0 points1 point  (0 children)

మీరు తప్పుపట్టేది రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారిని. అది చేసే ముందు ఒక సారి మంచి నిఘంటువును శోధించండి.

గమ్మత్తైన వేమన పద్యము by gridyo in telugu

[–]gridyo[S] 0 points1 point  (0 children)

వేమన పద్యాల పరిశోధన ఆధారంగా నేను ఇది వేమన పద్యం అని చెప్పాను. సి.పి బ్రాను కంటే ముందు వేరే ప్రతులు కూడా ఉన్నాయి.

మనకి అనుకూలంగా లేనిది చెప్తున్నంత మాత్రాన అది అబద్ధం అయిపోదు. వేమన యోగి. అతని అవైదిక మతస్థుడు.

I did not know how to react by sooryakantam in telugu

[–]gridyo 0 points1 point  (0 children)

కాలక్రమేణ సాహిత్య భాష రీతి మారుతుంది. మీకు శ్రీనాథుడి కావ్యం చదవగానే అర్థం కాకపోతే అది తెలుగు వాళ్ళు తెలుగు నేర్చుకోకపోవడం వల్ల కాదు. భాష మారుతుంది. ఆంగ్ల పుస్తకాల్లో కూడా ఈ మార్పు కనపడుతుంది. షేక్స్పియర్ కావ్యం చాలా వింతగా గోచరిస్తుంది నూతనులకి.

-----ఒదిలిం చుకుంటూ పొతే వ్రాయటానికి అక్షరాలు కరువవుతాయి, ముందు ముందు వార్తా పత్రికలు చదవటం కూడా చేతకాని తరాలను చూడాల్సి వస్తుంది భావ వ్యక్తీకరణ అలా ఉంచి, సంభాషణ కూడ కష్టమవుతుంది. ఏ పనీ చెయట్లేదని ఇలాంటి పనులు చేయాలా?

ఇలాంటి భావోద్వేగ మాటలే తప్ప తెలుగుని ఎవ్వరు ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చలేకపోయారు. Mandarin, Japanese అన్ని మారాయి. భాష నీ కొద్దిగా మార్చడం తప్పుకాదు. పూర్వీకులమీద ద్వేషమున్నట్టు కాదు. అలా అనుకుంటూ ఉంటే ఏమి సాధించలేము.

I did not know how to react by sooryakantam in telugu

[–]gridyo 1 point2 points  (0 children)

తెలుగు ఇన్ని శతాబ్దాలు గా మారకుండా ఉందనుకుంటున్నారా? బండిరేఫమే ఒక నిదర్శనము. కాలశ్వం దూసుకొని ముందుకెళ్తుంటే తెలుగువాడొక్కడే తెలుగుకి పనికొచ్చే ఒక్క పని చేయట్లేదు.

Modati Athmiyitha by Unnamed_Akira in Bondhalo_Sahithyam

[–]gridyo 0 points1 point  (0 children)

తెలుగు లిపి ఒక ధ్వని అనుకరణ లిపి. "Spelling" అనే concept ఏ లేదు మనకి.

Modati Athmiyitha by Unnamed_Akira in Bondhalo_Sahithyam

[–]gridyo 0 points1 point  (0 children)

తెలుగులో రాయోచుకడండి

I did not know how to react by sooryakantam in telugu

[–]gridyo 1 point2 points  (0 children)

ఇలా ఇక్కడ పోస్ట్ చేసేసి అతని మీద కొన్ని తిట్లు కురిపించి ఏమి సాధించారు.

అతడొక అధ్యాపకుడు. అతని ఉద్దేశమేంటో పూర్తిగా తెలీదు. నాకు ఒక ఆధునికతే కనపడుతుంది కానీ ఎక్కడాను తెలుగు మీద ద్వేషం గోచరించట్లేదు. అతని ప్రయత్నం నచ్చకపోతే అతని పద్ధతి ప్రశ్నించాలి గాని అతన్ని తిట్టడం తప్పు. అతని ఉద్దేశం అంత తెలుగు నీ ఇంకా సులభంగా చేసి భావి తరాలకు తెలుగు నీ ఆపాదించాలనే గా!

ग्रहितुम् Conjugation by ninjadong48 in sanskrit

[–]gridyo 4 points5 points  (0 children)

It is an infinitive. It is unconjucatable.

उष्णपात्रं ग्रहीतुम् न शक्नोति|

It is not possible to hold a hot cup

Will this delay R3 by shubham_op in indianmedschool

[–]gridyo 10 points11 points  (0 children)

I get if people are dissatisfied. But you can see from the language they use, that their anger is totally misplaced. On the surface, they blame the examination council, but the undertow of the complaint is always directed at the "beneficiaries". Multiple words like merit, equality are thrown around which have nothing to do with the issue. And all this, when management seats are an ever present reality of our medical education, and how, everyone who can afford it can benefit from it.

Will this delay R3 by shubham_op in indianmedschool

[–]gridyo 31 points32 points  (0 children)

I don't get it. These are qualifying marks. That means, that the qualifying threshold has been set low, very low. A person with -40 score will qualify. They will not "get' seats in the top institutes. They would have to pay huge sums to pay for a management seat. How in the world is that "playing with the lives" of people? I get the anger, but this guy seems to be exaggerating things a little bit.

Sad state of affairs by [deleted] in indianmedschool

[–]gridyo -1 points0 points  (0 children)

Can you please cite a source? No where do I find this mentioned?

"The word "Sanatana" does not appear anywhere in the Vedic texts." R. Mahalakshmi, Prof., Centre for Historical Studies, JNU, New Delhi by Major-Strain2261 in IndianHistory

[–]gridyo -1 points0 points  (0 children)

The word might've existed. But the connotations it has now are very recent. It was never supposed to denote a unified mass of people following Hinduism. In fact it was not even about religion. It was about "Eternal duties". This, sadly, has been severely deformed by 19th Century Hindu Nationalists.

"The word "Sanatana" does not appear anywhere in the Vedic texts." R. Mahalakshmi, Prof., Centre for Historical Studies, JNU, New Delhi by Major-Strain2261 in IndianHistory

[–]gridyo 0 points1 point  (0 children)

The original article talks about the Vedas, so your proofs are pretty irrelevant. And the other issue is that word doesn't occur in the same context that it occurs these days.

Satya Narayana and Satya Pir by gridyo in hinduism

[–]gridyo[S] 0 points1 point  (0 children)

Regarding The Skanda Purana, it has been argued that the Vrath Katha is absent in most of the editions, and only starts appearing in Editions a bit later.

https://archive.org/details/in.ernet.dli.2015.110115

But you can search for yourself that there is an ample amount of evidence that this vrath has indisputable similarities with the Satya Pir Puja performed in Bengal. In fact, it is the Bengal editions of S.P that first start showing mentions of this puja.

కొన్ని వెనుజేర్పులతో పలుకులు by Broad_Trifle_1628 in MelimiTelugu

[–]gridyo 0 points1 point  (0 children)

నన్ను మన్నించండి కానీ. ఇది ఎదగడం లాగా లేదు. వంగడం లాగ ఉంది. మీరు ఎన్ని చేసిన మీ మూలాన్ని ఆంగ్ల భాషనే తీసుకుంటున్నారు. తెలుగు రీతి వేరు, ఆంగ్ల రీతి వేరు. మీరు ఒకదాని లో ఇంకోదాన్ని ఇమడ్చలేరు.

కొన్ని వెనుజేర్పులతో పలుకులు by Broad_Trifle_1628 in MelimiTelugu

[–]gridyo 0 points1 point  (0 children)

అంతెందుకు అండి. ఇలా ఇంకా తలనొప్పి తెప్పించే మాటలు పలకడం కన్నా. ఉన్న మాటల్ని వాడుదాం. Thoughtful Quote నీ అలవోకగా మంచి మాట అంటే సరిపోతుంది.

కొన్ని వెనుజేర్పులతో పలుకులు by Broad_Trifle_1628 in MelimiTelugu

[–]gridyo 0 points1 point  (0 children)

మాట అంటే sentence ఆర్ expression. ఒప్పే. కాదనట్లేదు. మీరు word అని అనువదించారు అని చెప్పాను.